Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురజాడ జయంతి

Follow Udayam on Google
D ANAND RAO Sep 21, 2026 10:46 AM పార్వతీపురం మన్యంGeneral
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురజాడ జయంతి - Udayam
పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురజాడ జయంతి ఘనంగా జరిగింది. తాత్కాలిక ప్రధానోపాధ్యాయులు గురజాడ చిత్రపటానికి నివాళులు అర్పించారు తెలుగు సాహితీవేత్త బౌరోతు శంకరరావు మాటలాడుతూ గురజాడ కవిత్వములో మానవత్వం సంఘసంస్కరణ భాషాసంస్కరణ ఇమిడి ఉంటాయని గురువులందరికీ జాడ గురజాడ అని తెలియజేసారు తెలుగు ఉపాధ్యాయిని విమలకుమారి తాత్కాలిక ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ స్టాఫ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...