Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ స్థలంలో అక్రమ రేకుల షెడ్

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 9:45 AM గుంటూరుGeneral
ప్రభుత్వ స్థలంలో అక్రమ రేకుల షెడ్ - Udayam
తాడికొండ గ్రామంలోని సర్వే నంబర్ 161/1లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రేకుల షెడ్ నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2005లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాలు, పాఠశాల నిర్మాణానికి కూడా స్థలం కేటాయించారు. ఆక్రమణ విషయం తమ దృష్టికి రాలేదని డిప్యూటీ తహశీల్దార్ నిర్మల కృష్ణ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...