Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మఒడి కార్యక్రమం

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 1:19 PM కామరెడ్డిGeneral
ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మఒడి కార్యక్రమం - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం గర్భిణీలకు ప్రత్యేకంగా అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా. సాయికుమార్ తెలిపారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య సేవలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...