Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
devendra Sep 21, 2026 4:07 PM తూర్పుగోదావరిGeneral
అనపర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర మోకాలు నొప్పితో సోమవారం అనపర్తి ఏరియా ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. ప్రైవేటుకు వెళ్లకుండా సాధారణ పౌరుడిలా వచ్చిన ఆయనను ఆర్థోపెడిక్ వైద్యులు పరీక్షించి, ఎక్స్-రే తీసి చికిత్స అందించారు. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ వైద్యాన్నే ఆశ్రయించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...