Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలపై పోరాటం

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 2:43 PM నిర్మల్General
ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలపై పోరాటం - Udayam
నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు, కండక్టర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో సంఘ భవనంలో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్స్, కండక్టర్స్ యూనియన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులను సీఐటీయూలో చేరారు.

Comments

G
Loading comments...