Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లకే మొగ్గు

Follow Udayam on Google
B RAJESH Sep 21, 2026 12:03 PM విజయనగరంGeneral
ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లకే మొగ్గు - Udayam
ప్రైవేట్ హాస్పిటల్స్ లాభాల కోసం నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశం ఉన్నా బలవంతంగా సిజేరియన్లు చేస్తున్నాయి. రూ.40 వేల నుంచి రూ.70 వేలు దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో గత 5 నెలల్లో జరిగిన 3,884 ప్రసవాల్లో ఏకంగా 2,932 సిజేరియన్లే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ దోపిడీపై వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...