వార్తలకు తిరిగి వెళ్లండి

సింక్‌ఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. ఆఖరి రౌండ్లో అనిష్ గిరితో డ్రా చేసుకోవడంతో 5.5 పాయింట్లతో వెస్లీ సోతో సమంగా నిలిచాడు.
టైబ్రేకర్‌లో రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా, ఆర్మగెడాన్‌లో వెస్లీ సో విజయం సాధించాడు. టోర్నీలో మూడో స్థానంలో కరువానా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ప్రజ్ఞ గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
Comments
Loading comments...

