Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొట్టిలంకలో రూ.4.88 కోట్లతో వంతెన పనులు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:05 PM తూర్పుగోదావరి General
పొట్టిలంకలో రూ.4.88 కోట్లతో వంతెన పనులు ప్రారంభం - Udayam
పొట్టిలంకలో రూ.4.88 కోట్లతో డబుల్ లేన్ వంతెన నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ వంతెనతో నాలుగు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగడంతో పాటు, రైతుల ఉత్పత్తుల తరలింపునకు ఊతం లభిస్తుందని మంత్రులు నిమ్మల, దుర్గేశ్, ఎంపీ పురందీశ్వరి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు. ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...