వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ గిరిజన గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కో-ఆర్డినేటర్ డీఎస్. వెంకన్న తెలిపారు.
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పీజీటీ, టీజీటీ, జేఎల్, లైబ్రేరియన్ ఖాళీలున్నాయి. ఈనెల 21న ఉదయం 9 గంటలకు పెద్దమ్మగడ్డ సీఓఈలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమోకు హాజరుకావాలి.
Comments
Loading comments...

