Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్‌ వేళ చంద్రగిరిలో ఆసక్తికర సన్నివేశం

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 11:16 AM తిరుపతిGeneral
పోలింగ్‌ వేళ చంద్రగిరిలో ఆసక్తికర సన్నివేశం - Udayam
చంద్రగిరిలో పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎదురుపడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, తెదేపా నేతలను అనవసరంగా రెచ్చగొట్టవద్దని ఆమె చెవిరెడ్డికి సూచించారు. పోలింగ్‌ ప్రాంతాలకు ఇద్దరం ఒకే కారులో కలిసి వెళ్దామని సుధారెడ్డి చెప్పడంతో చెవిరెడ్డి ఆశ్చర్యపోయారు.

Comments

G
Loading comments...