Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:38 PM విశాఖపట్నంGeneral
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ - Udayam
విశాఖ జిల్లా రూరల్ పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి గురువారం సమీక్షించారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలి ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...