వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమసముద్రంపేట మండలంలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏఎస్ పేట మండలంలో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

