వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 33, 34 పోలింగ్ కేంద్రాలను మండల ఎన్నికల ఆర్వో జి. మమ్మీ పరిశీలించారు. సహాయ ఆర్వోలు రాజేశ్వర్ రావు, రవికిరణ్‌తో కలిసి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు.
Comments
Loading comments...

