వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పార్వతీపురం అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించి, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని సూచించారు.
కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమిగూడకుండా చూడాలని అధికారులకు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

