వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖళ్ళు, ఎల్విన్‌పేట పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి కనకదుర్గ సందర్శించారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహశీల్దార్ రంజిత్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

