వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి మండలంలో ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ సందర్భంగా 76 కేంద్రాల వద్ద ఓటర్ స్లిప్పులు అందక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేశారు.
ఈ సమస్యను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్ స్లిప్పుల పంపిణీ చేపట్టడంతో ఓటర్లకు ఇబ్బందులు తొలగాయి.
Comments
Loading comments...

