Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:08 PM అన్నమయ్యGeneral
పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు - Udayam
పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో పారదర్శకత లోపించిందని వైసీపీ నేత నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సెప్టెంబర్ 16న ఎంపీడీవో సమావేశంలో పూర్తి వివరాలివ్వకుండా అభ్యంతరాలు కోరడంపై ప్రశ్నించారు. గ్రామసభలు లేకుండా కేంద్రాల ఖరారును తప్పుబట్టారు. దూరం, రవాణా, వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని పునఃపరిశీలించాలని కోరారు.

Comments

G
Loading comments...