వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ గురువారం పెదపాడు మండలం వట్లూరు, అప్పనవీడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లను, పోలింగ్ విధానాన్ని పరిశీలించారు.
సిబ్బంది అప్రమత్తతను సమీక్షించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

