వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రశంసించారు.
నవంబర్ 5న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండటంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

