వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని వయనాడ్‌లో స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తులను హెడ్ కానిస్టేబుల్ సబిత్ దొంగిలించాడు. స్టేషన్ గది తాళం తీసి వాటిని కారులో తరలించి విక్రయించాడు.
ఈ అక్రమానికి పాల్పడిన సబిత్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. రక్షించాల్సిన పోలీసు అధికారియే దొంగతానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...

