Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాపాడే పోలిస్ లకే కరువైన టీ నీళ్లు

Follow Udayam on Google
Harika Nov 05, 2026 10:05 AM హైదరాబాద్General
కాపాడే పోలిస్ లకే కరువైన టీ నీళ్లు - Udayam
తెలంగాణలో పోలీస్ స్టేషన్ల నిర్వహణకు కనీసం 9 నెలలుగా నిధులు అందడం లేదని అధికారులు చెబుతున్నారు. స్టేషనరీ, ఖైదీల భోజనాలు, సిబ్బంది టీ, నీటి ఖర్చులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలకు డీజిల్ ఖర్చులు లేక కొన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిలిచిపోయిందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలనెలా నిధులు వచ్చేవని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఒక్కసారే విడుదలయ్యాయని వివరించారు.

Comments

G
Loading comments...