వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య 31 ఫిర్యాదులు స్వీకరించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విన్న ఆయన, చట్ట ప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

