వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో హనుమకొండ జిల్లా కలెక్టర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ, సైక్లిస్టులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
Comments
Loading comments...

