Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

48 గంటలు బయటకు రావొద్దు: అనిత

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 7:30 PM అమరావతిGeneral
48 గంటలు బయటకు రావొద్దు: అనిత - Udayam
అర్నబ్‌ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత సూచించారు. అత్యవసరమైతే తప్ప 48 గంటల పాటు బయటకు రావొద్దని కోరారు.ప్రాణనష్టం నివారించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. నాలుగు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని,మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.అన్ని నియోజకవర్గ,మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...