Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోగొట్టుకున్న ఫోన్ల జాడ కోసం సీఈఐఆర్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:11 AM అమరావతిGeneral
పోగొట్టుకున్న ఫోన్ల జాడ కోసం సీఈఐఆర్‌ - Udayam
చరవాణులు పోగొట్టుకున్న బాధితులు ఆందోళన చెందకుండా ‘సీఈఐఆర్‌’ పోర్టల్ ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫోన్లను గుర్తించే ఈ విధానంతో పాటు, ఫోన్ పోయిన వెంటనే డేటా లాక్ చేయడం, సిమ్ బ్లాక్ చేయడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...