వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ఐటీ కారిడార్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మౌనిక సంతోషి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వేధింపులే ఆమె మృతికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కవల పిల్లల తల్లి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

