వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటం మండలం పొన్నవోలు ఎంపీటీసీ స్థానంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. గురువారం ఉదయం 10 గంటల వరకు మహిళల పోలింగ్ కేంద్రం 28/31లో 760 ఓట్లకు గానూ కేవలం 8 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో 1.1 శాతం పోలింగ్ నమోదైంది.
మరో పోలింగ్ కేంద్రం 27/31లో 6.6 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఓటర్లు పోలింగ్‌పై ఆసక్తి చూపడం లేదని స్థానికంగా సమాచారం.
Comments
Loading comments...

