వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు రైతు బజారులో సోమవారం కూరగాయల ధరల వివరాలిలా ఉన్నాయి.
కిలో టమాటా రూ.34, పచ్చిమిర్చి రూ.34, సన్న వంకాయ రూ.28, బెండకాయ రూ.27, క్యారెట్ రూ.50, బీన్స్ రూ. 126, పెద్దచిక్కుళ్లు రూ.66గా ఉన్నాయి. బంగాళదుంప రూ.25, దోసకాయ రూ.28, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.17, బీట్రూట్ రూ.43గా నమోదయ్యాయి. ఆకుకూరల కట్ట రూ.15 నుంచి రూ.25 వరకు పలుకుతున్నాయి.
Comments
Loading comments...

