Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 1139కి చేరిన పోలింగ్ కేంద్రాలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 13, 2026 12:11 PM వికారాబాద్General
జిల్లాలో 1139కి చేరిన పోలింగ్ కేంద్రాలు - Udayam
జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ ద్వారా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ఆరు కొత్త కేంద్రాలు వచ్చాయి. కొన్ని చోట్ల కేంద్రాలు తగ్గగా మరికొన్ని చోట్ల పెరిగాయి. దీంతో గతంలో 1133గా ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం మొత్తం 1139కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...