Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసింగ్‌లో సివి ఆనంద్ మార్క్ మార్పులు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 04, 2026 10:06 AM హైదరాబాద్General
పోలీసింగ్‌లో సివి ఆనంద్ మార్క్ మార్పులు - Udayam
నగరంలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సైబర్ నేరాల దర్యాప్తు, మాదకద్రవ్యాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీవీ ఆనంద్ సూచించారు. వీటితో పాటు రోడ్డు భద్రతా చర్యలను ముమ్మరం చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...