Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీబాబా అక్రమ ఆస్తుల జప్తు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 04, 2026 10:30 AM ఆదిలాబాద్General
నకిలీబాబా అక్రమ ఆస్తుల జప్తు - Udayam
గుప్తనిధుల పేరుతో 26 మంది నుంచి రూ. కోటి పైగా వసూలు చేసిన నకిలీబాబా దర్శనాల రాజ్‌కుమార్ ఇంటిని పోలీసులు జప్తు చేశారు. ఈ మోసాలపై 19 కేసులు నమోదవ్వగా, కోర్టు ఉత్తర్వుల మేరకు నిందితుడి ఇంటిని సీజ్ చేశారు. నేరాల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కఠిన చర్యలు ఉంటాయని సీఐ శ్రావణ్ హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...