వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. బీఆర్ఎస్ వర్గాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాచారం ఇవ్వకుండా అక్రమంగా నిర్బంధించారని ఆరోపించాయి.
నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

