Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావిలో విషవాయువు.. నలుగురి మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 9:26 AM జాతీయంGeneral
బావిలో విషవాయువు.. నలుగురి మృతి - Udayam
బీహార్‌లోని గయా జిల్లా గర్‌ కర్మౌనీ గ్రామంలో బావిలో మోటార్‌ మరమ్మతు చేస్తుండగా విషవాయువు విడుదలై నలుగురు ఊపిరాడక మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను వెలికితీసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...