వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిందితుడిని కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.
బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, బాధితురాలికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వేముల డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

