Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల నమోదు తప్పనిసరి: ఏఈవో

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 10:23 AM సూర్యాపేటGeneral
పంటల నమోదు తప్పనిసరి: ఏఈవో - Udayam
రైతులు సాగు చేసిన పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మోతే ఏఈవో రేష్మ సూచించారు. ఏ సర్వే నంబర్‌లో ఏ పంట సాగు చేశారో నమోదు చేయాలని తెలిపారు. పంటల నమోదు లేకుంటే ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. మద్దతు ధర, నష్టపరిహారం పొందేందుకు ఆధార్, పాస్‌బుక్‌తో ఏఈవో లేదా రైతు వేదికను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...