వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ మధ్య రాజకీయ వాడీవేడి పెరిగింది. సీఎం భగవంత్ మాన్ ఎంపీగా ఉన్నప్పుడు ఉదయం 11 గంటలకే ఆయన వద్ద మద్యం వాసన వచ్చేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రోజూ మత్తులో ఉండే సీఎంతో రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలను దిగజారుడు వ్యాఖ్యలుగా అభివర్ణించిన ఆప్.. ‘పప్పు’ అంటూ ఎద్దేవా చేసింది.
Comments
Loading comments...

