Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రారంభం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 2:18 PM నాగర్ కర్నూల్General
పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రారంభం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) ను సోమవారం మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాగర్ కర్నూల్ ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్, కలెక్టర్ ను వారు శాల్వాతో ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...