వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనం, బతుకమ్మ వేడుకల్లో పర్యావరణహిత వ్యర్థ నిర్వహణ, పూల వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీ, నిమజ్జన ప్రాంతాల్లో 24 గంటల పారిశుద్ధ్య సేవలు అందించిన HIMSW- Renvion సంస్థకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రశంసాపత్రం అందజేసింది.
కమిషనర్ సృజన సంస్థ ప్రతినిధులను అభినందించారు. వ్యర్థాల పునర్వినియోగం ద్వారా సర్క్యులర్ ఎకానమీకి ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

