వార్తలకు తిరిగి వెళ్లండి

ధన త్రయోదశి సందర్భంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,020గా, 22 క్యారెట్ల ధర రూ.1,33,850గా నమోదైంది.
కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చని, ఈ ధరలకు అదనంగా 3% GST వర్తిస్తుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

