Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోదీ భావోద్వేగ పోస్ట్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jun 29, 2026 3:02 PM జాతీయంGeneral
అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోదీ భావోద్వేగ పోస్ట్ - Udayam
విక్టోరియాలోని ‘మహాత్మా గాంధీ కోట్ పీస్ పార్క్’ను సందర్శించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు. శాంతి, న్యాయం, మానవ గౌరవం కోసం బాపూజీ అందించిన ఆదర్శాలు నేటికీ ప్రతి ఒక్కరిలో సరికొత్త స్ఫూర్తిని రగిలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మెరుగైన ప్రపంచ నిర్మాణం కోసం మనమంతా కలిసికట్టుగా చేసే ప్రయత్నాలకు గాంధీజీ ఆలోచనలు నిరంతరం దిక్సూచిలా నిలుస్తాయని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.

Comments

G
Loading comments...