వార్తలకు తిరిగి వెళ్లండి
కేరళ తీరంలో సముద్రంలో మునిగిన పడవ

కేరళలోని మలప్పురం జిల్లా పరప్పనంగడి తీరంలో ఒక ఫిషింగ్ పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్, స్థానిక మత్స్యకారులు వెంటనే రంగంలోకి దిగారు. వాతావారణం అనుకూలించకపోయినప్పటికీ, నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...