Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెల్లో పారిశుధ్యంపై కేంద్రం నిఘా

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 11:22 AM రాజన్న సిరిసిల్లGeneral
పల్లెల్లో పారిశుధ్యంపై కేంద్రం నిఘా  - Udayam
రాష్ట్రంలోని పల్లెల్లో పారిశుధ్య నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2లో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు స్వచ్ఛ సేవా ఆంకలన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఓడీఎఫ్ ప్లస్ హోదా పొందిన మోడల్ పంచాయతీల పనితీరును కేంద్ర జల్ శక్తి శాఖ డిజిటల్ విధానంలో పరిశీలించి పారిశుధ్య నిర్వహణను అంచనా వేయనుంది.

Comments

G
Loading comments...