Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల హోదా ఉన్నా మహాదేవపూర్‌లోనే పాలన

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:07 AM జయ శంకర్ భూపాలపల్లి General
మండల హోదా ఉన్నా మహాదేవపూర్‌లోనే పాలన - Udayam
పలిమెల మండలం ఏర్పాటైనప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పాలన అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాలు ఇప్పటికీ మహాదేవపూర్‌లోనే కొనసాగుతున్నాయని చెబుతున్నారు. సమీకృత మండల కార్యాలయ భవనం నిర్మాణం పూర్తికాకపోవడంతో పలిమెలలో కార్యాలయాలు ఏర్పాటు కాలేదని, ఉన్నతాధికారులు కూడా అప్పుడప్పుడు మాత్రమే గ్రామాల్లో పర్యటిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...