Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్ అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:29 PM ఆసిఫాబాద్General
సిర్పూర్ అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు - Udayam
సిర్పూర్ రేంజ్ అటవీ క్షేత్రాధికారి ఆదేశాల మేరకు ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. సిర్పూర్ నుంచి ఇటిక్యాల పహాడ్‌కు వెళ్లే రహదారిపై పేరుకుపోయిన వ్యర్థాలను సేకరించి తొలగించారు. అటవీ ప్రాంతంలో పులులతో పాటు అనేక వన్యప్రాణులు సంచరిస్తుండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు వాటి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అటవీ సిబ్బంది తెలిపారు.

Comments

G
Loading comments...