Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన విమాన ప్రమాదం

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 08, 2026 10:15 AM జాతీయంGeneral
ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన విమాన ప్రమాదం - Udayam
ముంబయి విమానాశ్రయంలో ఒకే రన్‌వేపైకి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ఎదురెదురుగా రావడంతో ఘోర ప్రమాదం తప్పింది. ATC హెచ్చరికతో పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. దిల్లీ, సిలిగుడి వెళ్తున్న ఈ రెండు విమానాల ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ తీవ్ర వైఫల్యంపై DGCA విచారణకు ఆదేశించింది.

Comments

G
Loading comments...