Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Hari Sep 27, 2026 3:36 PM శ్రీకాకుళంGeneral
పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం - Udayam
పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాళభద్ర సమీపంలో ఆటోను వెనుక నుంచి ఓ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో వజ్రపుకొత్తూరు (M) పెద్ద రాజాంకు చెందిన కొర్రాయి ఆనంద్ (42)కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...