Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లంలో మండల స్థాయి సమీక్ష సమావేశం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 1:26 PM కామరెడ్డిGeneral
పిట్లంలో మండల స్థాయి సమీక్ష సమావేశం - Udayam
పిట్లం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం డీపీఓ మురళి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ సేవలపై సమావేశంలో చర్చించారు.

Comments

G
Loading comments...