Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పిఠాపురానికి నేడు పవన్‌ కల్యాణ్‌

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 10:37 AM కాకినాడGeneral
పిఠాపురానికి నేడు పవన్‌ కల్యాణ్‌  - Udayam
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమ, మంగళవారాల్లో పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో రూ.200 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రూ.80 కోట్లతో గొల్లప్రోలు వాటర్‌ వర్క్స్‌ ఉన్నాయి. అమృత్‌ 2.0 కింద పిఠాపురం మున్సిపాలిటీకి తాగునీటి ప్రాజెక్టుతో పాటు స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణాలు అందించనున్నారు.

Comments

G
Loading comments...