Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం CIగా సత్యనారాయణ బాధ్యతలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:20 PM కాకినాడGeneral
పిఠాపురం CIగా సత్యనారాయణ బాధ్యతలు - Udayam
పిఠాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా జీవీవీ సత్యనారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఏసీబీలో పనిచేస్తున్న ఆయనను పిఠాపురం CIగా నియమించగా, గతంలో విధులు నిర్వహించిన జి. శ్రీనివాస్‌ బదిలీ అయ్యారు. పిఠాపురం సర్కిల్‌ కార్యాలయంలో సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీసు సిబ్బంది ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...