Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల సహకారం ముఖ్యం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:09 PM రాజన్న సిరిసిల్లGeneral
పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల సహకారం ముఖ్యం - Udayam
కోనరావుపేట మండలం బావుసాయిపేట ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల చదువు, అభ్యసన సామర్థ్యాలు, హాజరుపై ఉపాధ్యాయులు సమీక్షించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి అంశాలపై చర్చించారు. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల సహకారం అవసరమని, సమావేశాలకు హాజరై చదువు తీరును గమనించాలని ఉపాధ్యాయులు కోరారు.

Comments

G
Loading comments...